బొద్దుగుమ్మకు భలే గిరాకీ.. | heavy demand for bhoomi phadnekar | Sakshi
Sakshi News home page

బొద్దుగుమ్మకు భలే గిరాకీ..

Mar 14 2015 1:03 AM | Updated on Sep 2 2017 10:47 PM

బొద్దుగుమ్మకు భలే గిరాకీ..

బొద్దుగుమ్మకు భలే గిరాకీ..

‘దమ్ లగాకే హైసా’ విజయంతో బొద్దుగుమ్మ భూమి పెడ్నేకర్‌కు భలే గిరాకీ పెరిగింది.

 ‘దమ్ లగాకే హైసా’ విజయంతో బొద్దుగుమ్మ భూమి పెడ్నేకర్‌కు భలే గిరాకీ పెరిగింది. గిరాకీ అంటే సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చిపడటం కాదు, ఆమెకు పెళ్లి సంబంధాలు వచ్చిపడుతున్నాయి. బ్యాచిలర్ బాబాయిలంతా ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. కొందరైతే పెళ్లి మాటల కోసం తమ తల్లిదండ్రులతో సైతం తరలి
 వస్తున్నారు. భూమి తల్లిదండ్రులు ఈ పరిణామానికి షాక్ తింటుంటే, ఆమె మాత్రం నవ్వుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement