మగువ అందానికి మోడరన్ లుక్ | Eligens Shapi for womens | Sakshi
Sakshi News home page

మగువ అందానికి మోడరన్ లుక్

Oct 14 2014 1:11 AM | Updated on Sep 2 2017 2:47 PM

మగువ అందానికి మోడరన్ లుక్

మగువ అందానికి మోడరన్ లుక్

మగువ అందానికి మరిన్ని వన్నెలద్దే విభిన్న వస్త్రాభరణాల కలెక్షన్ ‘ఎలిగెన్స్ షాపి’ శ్రీనగర్‌కాలనీ సత్యసాయి నిగమాగమంలో సోమవారం ప్రారంభమైంది.

మగువ అందానికి మరిన్ని వన్నెలద్దే విభిన్న వస్త్రాభరణాల కలెక్షన్ ‘ఎలిగెన్స్ షాపి’ శ్రీనగర్‌కాలనీ సత్యసాయి నిగమాగమంలో సోమవారం ప్రారంభమైంది. టాలీవుడ్ భామ అలేఖ్య మోడరన్ డ్రెస్‌లో మురిపించింది.ఆధునిక, సంప్రదాయ ఉత్పత్తుల మేళవింపుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో దేశంలోని ప్రముఖ నగరాల లేటెస్ట్ ఫ్యాషన్స్ ఆకట్టుకొంటున్నాయి. దీపావళి స్పెషల్ ఐటెమ్స్ స్పెషల్ ఎట్రాక్షన్. మంగళవారం కూడా ప్రదర్శన కొనసాగుతుంది.

సాక్షి, సిటీప్లస్

Advertisement
 
Advertisement
Advertisement