క్లోన్ ఫెస్ట్... | clone Festival in KPHB colony | Sakshi
Sakshi News home page

క్లోన్ ఫెస్ట్...

Oct 19 2014 1:42 AM | Updated on Sep 2 2018 4:03 PM

క్లోన్ ఫెస్ట్... - Sakshi

క్లోన్ ఫెస్ట్...

కేపీహెచ్‌బీ కాలనీలోని సుజనా ఫోరం మాల్‌లో నిర్వహించిన క్లోన్ ఫెస్టివల్ శనివారం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.

కేపీహెచ్‌బీ కాలనీలోని సుజనా ఫోరం మాల్‌లో నిర్వహించిన క్లోన్ ఫెస్టివల్ శనివారం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులతో పాటు పెద్దలు కూడా షాపింగ్ ఫెస్టివల్‌లో భాగంగా ఏర్పాటు చేసిన పలు కార్యాక్రమాలను వీక్షించి సరికొత్త అనుభూతికి లోనయ్యారు. ఈ నెల 23 వరకు జరిగే ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన క్లోన్ ఎఫైర్‌లో భాగంగా అంతర్జాతీయ కళాకారులు విచిత్ర వేషాలతో వినూత్నంగా ప్రదర్శించిన నాట్యం పిల్లల మోముల్లో నవ్వులు పూయించింది.   - కేపీహెచ్‌బీ కాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement