యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్ | Animated Film Festival | Sakshi
Sakshi News home page

యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్

Apr 26 2015 3:13 AM | Updated on Sep 3 2017 12:52 AM

యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్

యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్

యువ, చిన్నారి ప్రేక్షకులకు నగరంలో మహా పండుగ. ప్రఖ్యాత ‘స్టట్‌గార్ట్ ఇంటర్నేషనల్ యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్’ సిటీకి వస్తోంది.

యువ, చిన్నారి ప్రేక్షకులకు నగరంలో మహా పండుగ. ప్రఖ్యాత ‘స్టట్‌గార్ట్ ఇంటర్నేషనల్ యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్’ సిటీకి వస్తోంది. బంజారాహిల్స్‌లోని గోథెజంత్రమ్ ఈ కలర్‌ఫుల్ ఈవెంట్ నిర్వహిస్తోంది. జర్మనీ, డెన్మార్క్, ఇరాన్, ఫ్రాన్స్‌లకు చెందిన షార్ట్ కార్టూన్స్ కూడా ఇందులో ప్రదర్శిస్తారు. జెబ్రా, హోమ్ స్వీట్ హోమ్, పాస్తా యా, మై లిటిల్ క్రోకో, లబాజ్ ఎ సాహబ్ వంటి చిత్రాలు వీటిల్లో ఉన్నాయి.
 
వేదిక           :    గోథెజంత్రమ్,             బంజారాహిల్స్
సమయం     :    ఈ నెల 30 సాయంత్రం  6.30 గంటలకు
ప్రవేశం         :    ఉచితం  
 
 

Advertisement
 
Advertisement
Advertisement