యాక్టర్ డెరైక్టర్! | actor director | Sakshi
Sakshi News home page

యాక్టర్ డెరైక్టర్!

Mar 15 2015 12:19 AM | Updated on Sep 2 2017 10:51 PM

యాక్టర్ డెరైక్టర్!

యాక్టర్ డెరైక్టర్!

వరుస సినిమాలతో బిజీగా ఉన్న శాండల్‌వుడ్ హీరో సుదీప్ డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న శాండల్‌వుడ్ హీరో సుదీప్ డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఎడతెరిపిలేని షెడ్యూల్స్ వల్ల ఇప్పటికిప్పుడైతే మెగాఫోన్ పట్టే పరిస్థితి లేదు గానీ... మొత్తానికి మనోడి మనసులో అది ఫిక్సయిపోయింది. ‘ఏడు నెలలుగా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు స్క్రిప్ట్స్ వింటున్నా. చాలా కాలంగా నేను వెయిట్ చేసిన స్టోరీ ఇది. అయితే ఈ ఏడాది ఉన్న సినిమా కమిట్‌మెంట్స్ వల్ల వర్క్ మొదలుపెట్ట లేకపోతున్నా. సో... డెరైక్టర్‌గా మారడానికి వచ్చే ఏడాది దాకా నేను ఆగాల్సిందే’ అంటూ చెప్పుకొచ్చాడు సుదీప్. ప్రస్తుతం ఈ కన్నడ స్టార్ ‘రాణా’, అతని స్నేహితుడు రవిచంద్రన్ ‘అపూర్వ’ చిత్రాల ఫినిషింగ్ టచ్‌లో ఉన్నాడు. వీటితో పాటు ఇతర భాషల్లో కూడా మరికొన్ని సినిమాలు చేస్తూ ఇంటాబయట బిజీగా ఉన్నాడు సుదీప్.

Advertisement
 
Advertisement
Advertisement