Oct 14 2013 12:54 AM | Updated on Sep 1 2017 11:38 PM
గీత స్మరణం
ఆహా ఓహో వాట్ ఏ కుర్రోడే , అందరి మనసులు దోచేస్తున్నాడే , కన్నే గీటి కన్నె గుండెల్ని
బృందం:
ఆహా ఓహో వాట్ ఏ కుర్రోడే
అందరి మనసులు దోచేస్తున్నాడే
కన్నే గీటి కన్నె గుండెల్ని
ఎండల్లో వానల్లో మంచుల్లో ముంచేస్తున్నాడే
పల్లవి
ఆమె: నిన్ను చూడకుంటే చాలు చెంపల్లోన పింపుల్
నీ చూపే తాకిందంటే బుగ్గల్లోన డింపుల్
అతడు: నువ్వులేని లైఫంటేనే సైకిల్లేని హ్యాండిల్
నాతోడై నువ్వే ఉంటే థౌజండ్ వాట్సు కేండిల్
ఆ: ముట్టుకుంటె నువ్వు సిగ్గులని పంచర్
ముట్టడించి వేసెయ్ ముద్దుల్తోనే టించర్
అ: అప్పగించినావే సోకులున్న లాకర్
మంటపెట్టినావే గుండెల్లోన క్రాకర్
కమ్మాన్ కమ్మాన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్టు
ఆ: కమ్మాన్ కమ్మాన్ యు ఆర్ మై రాజా రాకెట్టు
॥ఓహో॥
చరణం : 1
ఆ: నీవల్లేరా ఒళ్లంతా ఫీవర్ తగిలిస్తావా నీ చేతి కూలర్
అ: చలిగా గిలిగా చేస్తాలే ఫేవర్ ఫ్రీజైపోద్దే థర్మామీటర్
ఆ: ర్యాపర్‌లో ఉన్నా యాపిల్ ఫోనల్లే
ఓపెన్ చెయ్ నన్ను సూపర్‌మేనల్లే
అ: రైన్‌బోలో లేని ఇంకో రంగల్లే నీలో పొంగే చూశాలే
కమ్మాన్ కమ్మాన్ యు ఆర్ మై బేబీ బుల్లెట్
ఆ: కమ్మాన్ కమ్మాన్ యు ఆర్ మై రూబీ లాకెట్టు
చరణం : 2
ఆ: నిదరేమాని నీకోసం వెయిటింగ్ నువ్వే రాక గోళ్లన్నీ బైటింగ్
అ: పక్కన పెడతా ఇన్నాళ్ల ఫాస్టింగ్
ఇపుడే నీతో ముద్దుల మీటింగ్
ఆ: అల్మారా నిండా అందం దాచాలే
అమ్మాంతం నీకు వెల్కం చెప్పాలే
అ: ఫుల్‌మూన్‌లా ఉన్న పాపడ్ నువ్వేలే రైట్ నౌ టేస్టే చూస్తాలే
కమ్ కమ్ కమ్మాన్ కమ్మాన్ యు ఆర్ మై పిల్లా పుల్లట్టు
ఆ: కమ్మాన్ కమ్మాన్ యు ఆర్ మై కారా కట్‌లెట్టూ
చిత్రం : ఎవడు (2013)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం: సాగర్, రనీనా రెడ్డి, బృందం