ఆ అమ్మాయే ఈ అమ్మాయి | The girl that sold | Sakshi
Sakshi News home page

ఆ అమ్మాయే ఈ అమ్మాయి

Dec 2 2016 11:37 PM | Updated on Sep 4 2017 9:44 PM

ఆ అమ్మాయే   ఈ అమ్మాయి

ఆ అమ్మాయే ఈ అమ్మాయి

స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో లతిక అనే అమ్మాయి ఉంటుంది.

స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో లతిక అనే అమ్మాయి ఉంటుంది. పెద్దయ్యాక ఆ అమ్మాయి హీరోయిన్ ఫ్రిదా పింటో. చిన్నప్పుడు రుబీనా అలి. టీనేజ్‌లో తన్వీ గణేశ్. సినిమాలో తన్వీ స్లమ్ ఏరియాలో ఉంటుంది. స్లమ్ గర్ల్‌లా ఉంటుంది. యాక్షన్ అద్భుతంగా ఉందని, వయసును మించిన అభినయాన్ని ప్రదర్శించిందని ప్రశంసలు కూడా వచ్చాయి.

ఆ ‘స్లమ్ గర్ల్’ తన్వీ రియల్ లైఫ్ ఫొటో ఇది. తన్వీకి ఇప్పుడు 21 ఏళ్లు. యు.ఎస్.లో ఉంటోంది. సినిమాల్లో ట్రై చేస్తోంది. తను ఆర్టిస్ట్ కూడా. మంచి మంచి పెయింటింగ్స్ వేస్తోంది. ఇండియన్ డెరైక్టర్ ఎవరైనా సినిమా తీస్తే మళ్లీ మనం లతికను మనసుదోచే పాత్రలో చూడొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement