ముఖానికి మజ్జిగ పట్టుంచండి! | Sakshi
Sakshi News home page

ముఖానికి మజ్జిగ పట్టుంచండి!

Published Mon, May 1 2017 11:42 PM

Inflammation increases if you drink a buttermilk

ఆనందం

మజ్జిగ తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. మజ్జిగ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. అయితే మజ్జిగ ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మేలు చేస్తుంది. మజ్జిగను కురులకు పట్టించి.. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే హెయిర్‌ ఫాల్‌ తగ్గుతుంది.

మజ్జిగను చర్మానికి రాసుకుని ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గడంతోపాటు చర్మం కూడా మృదువుగా మెరిసిపోతుంది. ప్రతిరోజూ మజ్జిగని మొహానికి రాసుకోవడం వల్ల మొహంపై ఉండే నల్లటి మచ్చలు వారం రోజుల్లో తొలగిపోతాయి.

 

Advertisement
Advertisement