ఇంటిప్స్‌ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్‌

Mar 14 2017 11:11 PM | Updated on Sep 5 2017 6:04 AM

ఇంటిప్స్‌

ఇంటిప్స్‌

ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటుంది.

ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటుంది.
పచ్చిమిర్చి తొడిమలు తీసి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
బియ్యప్పిండి, శనగపిండి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫాలిథిన్‌ కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.

Advertisement
 
Advertisement
Advertisement