అదంతే!
సునీల్, రమ్య దంపతులు తమ నాలుగేళ్ల కొడుకును నగరంలో పేరున్న పాఠశాలకు తీసుకెళ్లారు.
సునీల్, రమ్య దంపతులు తమ నాలుగేళ్ల కొడుకును నగరంలో పేరున్న పాఠశాలకు తీసుకెళ్లారు.
ప్రిన్సిపాల్: మీ పిల్లాడికి మా స్కూల్లో సీటివ్వాలంటే మీరిద్దరూ పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు అయి ఉండాలి.
సునీల్, రమ్య: అదేంటి!
ప్రిన్సిపాల్: మరి, పిల్లాడికి పాఠాలు ఎలా చెప్పుకుంటారు. ఆనక మా దగ్గరకొచ్చి పిల్లాడికి మార్కులు రావట్లేదని గోలపెడితే మేమేం చేస్తాం?
సునీల్, రమ్య: ఆ...