అందమె ఆనందం | Beauty and happiness | Sakshi
Sakshi News home page

అందమె ఆనందం

Apr 1 2015 10:20 PM | Updated on Sep 2 2017 11:42 PM

అందమె ఆనందం

అందమె ఆనందం

పొడి జుత్తు కలవారు కొబ్బరి పాలలో కొద్దిగా రోజ్‌వాటర్, నిమ్మరసం కలిపి జుత్తుకు పట్టించి...

పొడి జుత్తు కలవారు కొబ్బరి పాలలో కొద్దిగా రోజ్‌వాటర్, నిమ్మరసం కలిపి జుత్తుకు పట్టించి... అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలంటుకోవాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే పొడిదనం పోయి జుత్తు మృదువుగా తయారవుతుంది. 

జుత్తు రాలడాన్ని అరికట్టాలంటే... తలస్నానం చేసేముందు బియ్యం కడిగిన నీళ్లతో తడపాలి. కాసేపు అలానే నాననిచ్చి ఆపైన కుంకుడు రసంతో తలంటుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు బలపడి జుత్తు రాలడం ఆగుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement