పిస్తా బాదం కుల్ఫీ

పిస్తా బాదం కుల్ఫీ


క్విక్‌ ఫుడ్‌కావలసినవి పాలు – 2 కప్పు, పంచదార – 4 టీస్పూన్లు ఏలకులపొడి – చిటికెడు పిస్తా పప్పులు – 1 టీస్పూనుతయారి : మందంగా వున్న పాన్‌లో పాలుపోసి ఎక్కువ మంటమీద మరిగిస్తూ కలుపుతుండాలి. పాలు ఒక కప్పు గా మరిగాక స్టౌ మంట తగ్గించాలి. ఈ మిశ్రమానికి పంచదార, ఏలకులపొడి బాదం, పిస్తా కలిపి దించేయాలి. కుల్ఫీట్రేలో పోసి ఫ్రీజర్‌లో ఆరు గంటలపాటు వుంచితే కుల్ఫీ రెడి.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top