నిజామాబాద్ రూరల్ నుంచే పోటీ: డీఎస్ | Rural news from the contest: DS | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ రూరల్ నుంచే పోటీ: డీఎస్

Apr 3 2014 1:40 AM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ రూరల్ నుంచే పోటీ: డీఎస్ - Sakshi

నిజామాబాద్ రూరల్ నుంచే పోటీ: డీఎస్

డి.శ్రీనివాస రూరల్ నుంచే తాను శాసనసభ స్థానానికి పోటీ చేస్తానని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ప్రకటించారు.


 డిచ్‌పల్లి,   నిజామాబాద్ రూరల్ నుంచే తాను శాసనసభ స్థానానికి పోటీ చేస్తానని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ప్రకటించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా స్థానంలో ఇంకెవరున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement