వైఎస్ జగన్ను కలిసిన సిఐఐ ప్రతినిధి బృందం | CII delegation met YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ను కలిసిన సిఐఐ ప్రతినిధి బృందం

Apr 5 2014 8:04 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్ను కలిసిన సిఐఐ ప్రతినిధి బృందం - Sakshi

వైఎస్ జగన్ను కలిసిన సిఐఐ ప్రతినిధి బృందం

భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం ఈ రోజు లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కలిశారు.

హైదరాబాద్: భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం ఈ రోజు లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని కలిశారు. వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో పరిశ్రమలు, విద్యుత్, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలను చేర్చాలని వారు జగన్కు విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా,  ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లారెడ్డి  లోటస్‌పాండ్‌లో జగన్‌ సమక్షంలో ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement