ఉచిత శిక్షణ | Free Training | Sakshi
Sakshi News home page

ఉచిత శిక్షణ

Oct 19 2014 2:41 AM | Updated on Jul 11 2019 5:01 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలుసివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడానికి ఆయా రాష్ట్రాల్లో అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నాయి.

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలుసివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడానికి ఆయా రాష్ట్రాల్లో అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ,  అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నాయి.
 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షికాదాయం లక్ష రూపాయలకు మించకూడదు. ఏదైనా ఉద్యోగం లేదా కోర్సు చేస్తున్న అభ్యర్థులు అర్హులు కాదు.
 ఎంపిక: స్క్రీనింగ్ టెస్టు ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: నవంబరు 5
 స్క్రీనింగ్ టెస్టు తేది: నవంబరు 16
 వెబ్‌సైట్లు:
 తెలంగాణ అభ్యర్థులకు:  
 http://tsbcstudycircles.cgg.gov.in
 ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు:
 http://apbcwelfare.cgg.gov.in
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement