అప్పన్న సన్నిధిలో వైవీఎస్‌ చౌదరి | yvs worshiped | Sakshi
Sakshi News home page

అప్పన్న సన్నిధిలో వైవీఎస్‌ చౌదరి

Aug 3 2016 1:08 PM | Updated on May 28 2018 2:13 PM

అప్పన్న సన్నిధిలో వైవీఎస్‌ చౌదరి - Sakshi

అప్పన్న సన్నిధిలో వైవీఎస్‌ చౌదరి

సినీ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి మంగళవా రం సింహాచలం శ్రీవరాహలక్ష్మీనసింహస్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాల యం లో అషో్టత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశా రు. స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు.

సింహాచలం :సినీ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి మంగళవా రం సింహాచలం శ్రీవరాహలక్ష్మీనసింహస్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాల యం లో అషో్టత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశా రు. స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు. 
 
.
 

Advertisement
 
Advertisement
Advertisement