బాలికతో యువకుడి అనుచిత ప్రవర్తన | Young man Unreasonable behavior with four years girl | Sakshi
Sakshi News home page

బాలికతో యువకుడి అనుచిత ప్రవర్తన

Jun 6 2016 2:56 AM | Updated on Aug 1 2018 2:29 PM

మండలంలోని ముద్దయ్యగారి పల్లె పంచాయతీ పులగంటివారిపల్లెలో ఆదివారం ఒక యువకుడు నాలుగేళ్ల బాలికతో...

పెద్దతిప్పసముద్రం: మండలంలోని ముద్దయ్యగారి పల్లె పంచాయతీ పులగంటివారిపల్లెలో ఆదివారం ఒక యువకుడు నాలుగేళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించాడు. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో బాలిక ఇంటి వద్ద ఒకటే ఉంది. దీన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన యువకుడు చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. నొప్పి భరించలేక బాలిక వ్యవసాయ పొలం వద్ద ఉన్న తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement