ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
ఎర్రగొండపాళెం: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంటికి సెంట్రింగ్ పని చేస్తుండగా బాలయ్య(25) అనే కార్మికుడు కరెంట్‌షాక్‌తో శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఇంటి పైనుంచి వెళుతున విద్యుత్ వైర్లు తగలడంతో బాలయ్య అక్కడికడ్డడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.