నేడు టెన్త్‌ టాపర్లకు సన్మానం | Sakshi
Sakshi News home page

నేడు టెన్త్‌ టాపర్లకు సన్మానం

Published Wed, Jul 20 2016 12:29 AM

Wishes to toppers

పాన్‌గల్‌: గత విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు, పాఠశాల హెచ్‌ఎంలకు బుధవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో సన్మానిస్తున్నట్లు మండల శాఖ అధ్యక్షుడు భీమయ్య ప్రకటనలో తెలిపారు.  ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జెడ్పీటీసీ రవికుమార్‌ల చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలిరావాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement