జూలై 1న ముగియనున్న వెబ్‌ ఆప్షన్ల గడువు | web options timing extension of july 1st | Sakshi
Sakshi News home page

జూలై 1న ముగియనున్న వెబ్‌ ఆప్షన్ల గడువు

Jun 27 2017 10:41 PM | Updated on Nov 6 2018 5:13 PM

ఎస్కేయూ సెట్‌ –2017 కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం కామర్స్‌ సబ్జెక్టు విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగింది.

ఎస్కేయూ : ఎస్కేయూ సెట్‌ –2017 కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం కామర్స్‌ సబ్జెక్టు విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగింది. 29న సర్టిఫికెట్ల పరిశీలన ముగుస్తుంది. 30న ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన , జూలై 1న 30 సబ్జెక్టులకు సంబంధించిన తొలిదఫా కౌన్సెలింగ్‌  వెబ్‌ ఆప్షన్ల గడువు ముగుస్తుంది. జులై 4, 5, 6 తేదీలలో ఆన్‌లైన్‌లో పీజీ సీట్లను కేటాయిస్తారు. ఇదిలా ఉండగా ఎంకాం సీట్లను 120కి పెంచారు.  తాజా కౌన్సెలింగ్‌లో కొత్తగా మూడు పీజీ కళాశాలల్లో ఎంకాం కోర్సును ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement