'హోదాపై నీళ్లు చల్లారు' | we will do agitation more for ap special status | Sakshi
Sakshi News home page

'హోదాపై నీళ్లు చల్లారు'

Oct 22 2015 4:29 PM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోదీ నీళ్లు చల్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాపు రామచంద్రారెడ్డి అన్నారు.

అనంతపురం: ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోదీ నీళ్లు చల్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా ఊసెత్తకపోవడానికి గల కారణాలేమిటని, అసలు ఆ అంశాన్ని ప్రధాని వద్ద ఎందుకు ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement