రూ.400 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు
వాకాడు : నియోకవర్గంలోని అన్ని గ్రామాలకు రక్షిత మంచినీరు అందజేందుకు సుమారు రూ.400 కోట్లతో కండలేరు వద్ద తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటుచేయనున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగజ్యోతి తెలిపారు.
Sep 16 2016 12:04 AM | Updated on Sep 4 2017 1:37 PM