ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
మండల కేంద్రంలో రెండు ఎరువుల దుకాణాలతో పాటు చినబజార్ సెంటర్‌లోని పెస్టిసైడ్స్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు, నిల్వలను సరిపోల్చాచరు.
Aug 3 2016 11:13 PM | Updated on Sep 4 2017 7:40 AM