మహాగణపతితో వెంకయ్య.. | venkayya naidu participated in khairathabad ganesh puja | Sakshi
Sakshi News home page

మహాగణపతితో వెంకయ్య..

Sep 11 2016 11:10 PM | Updated on Sep 4 2017 1:06 PM

మహాగణపతితో వెంకయ్య..

మహాగణపతితో వెంకయ్య..

ఖైరతాబాద్‌ మహా గణపతికి ఆదివారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక పూజలు చేశారు.

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ మహా గణపతికి ఆదివారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..  మహా గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఖైరతాబాద్‌లో ఇంత పెద్ద ఎత్తున ఉన్నగణపతిని దశాబ్దాలుగా ఏర్పాటు చేయడం  అభినందనీయమన్నారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement