తిర్మలాపూర్‌ను సందర్శించిన యూనిసెఫ్‌ సభ్యులు | Uniceff group to Tirmalapur | Sakshi
Sakshi News home page

తిర్మలాపూర్‌ను సందర్శించిన యూనిసెఫ్‌ సభ్యులు

Jul 23 2016 9:25 PM | Updated on Sep 4 2017 5:54 AM

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో యూనిసెఫ్‌ బందం సభ్యులు

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో యూనిసెఫ్‌ బందం సభ్యులు

బాలానగర్‌ : మండలంలోని తిర్మలాపూర్‌ను శనివారం యూనిసెఫ్‌ బందం సభ్యులు అంకిత, తనియా, ప్రియాంక సందర్శించారు. గత ఏడాది అతి తక్కువగా వర్షం నమోదు కావడంతో రైతుల స్థితిగతులు, వేసిన పంటలు ఎండిపోవడంతో ఎలాంటి జీవితాలు గడుపుతున్నారు? వారి పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అని గ్రామస్తులతో ఆరా తీశారు.

బాలానగర్‌ : మండలంలోని తిర్మలాపూర్‌ను శనివారం యూనిసెఫ్‌ బందం సభ్యులు అంకిత, తనియా, ప్రియాంక సందర్శించారు. గత ఏడాది అతి తక్కువగా వర్షం నమోదు కావడంతో రైతుల స్థితిగతులు, వేసిన పంటలు ఎండిపోవడంతో ఎలాంటి జీవితాలు గడుపుతున్నారు? వారి పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అని గ్రామస్తులతో ఆరా తీశారు. చిన్నారులను వారి వయసుకు తగ్గ బరువు ఉన్నారా లేరా.. అంటూ పరీక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రామకష్ణాగౌడ్, అంగన్‌వాడీ కార్యకర్త అనిత పాల్గొన్నారు.
 
 
 

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement