ఉగాది పండుగ సందర్భంగా స్కూళ్లకు ఈనెల 29న సెలవు ప్రకటించినట్లు డీఈఓ తాహెరా సుల్తానా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
29న స్కూళ్లకు ఉగాది సెలవు
Mar 27 2017 11:57 PM | Updated on Sep 5 2017 7:14 AM
కర్నూలు(సిటీ): ఉగాది పండుగ సందర్భంగా స్కూళ్లకు ఈనెల 29న సెలవు ప్రకటించినట్లు డీఈఓ తాహెరా సుల్తానా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 28న ప్రధానోపాధ్యాయులందరూ అన్ని స్కూళ్లకు పని దినాలుగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Advertisement