సంప్రదాయ సరిగమలు | tredition festival in mlritm college | Sakshi
Sakshi News home page

సంప్రదాయ సరిగమలు

Oct 1 2016 11:06 PM | Updated on Aug 29 2018 8:20 PM

సంప్రదాయ సరిగమలు - Sakshi

సంప్రదాయ సరిగమలు

దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం ట్రెడిషనల్‌ డే ఘనంగా నిర్వహించారు.

కుత్బుల్లాపూర్‌: దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం ట్రెడిషనల్‌ డే ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో ర్యాంప్‌ వాక్‌ చేసి అదరహో అనిపించారు. బతుకమ్మ ఆడి సందడి చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement