గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యే క దృíష్టి సారించినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేష న్ ను గురువారం ఆయన ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నక్సల్ ప్రభావానికి లోనుకాకుండా గిరిజనుల
గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
Dec 16 2016 12:30 AM | Updated on Sep 4 2017 10:48 PM
ఏలేశ్వరం :
గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యే క దృíష్టి సారించినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేష న్ ను గురువారం ఆయన ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నక్సల్ ప్రభావానికి లోనుకాకుండా గిరిజనుల అభివృద్ధి, ఉపాధిలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గిరిజన యువతకు పోలీస్‌శాఖలతోపా టు వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా క్రైం రేటు తగ్గిందన్నారు. నక్సల్ ప్రభావాన్ని తగ్గించామన్నారు. ఎంతటివారైనా అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పపడితే క్షమించేది లేదన్నారు. జిల్లాలో నల్లధనా న్ని దఫదఫాలుగా సుమారు రూ.26 లక్ష ల వరకూ స్వాధీనం చేసుకున్నామన్నా రు. తమశాఖలో సుమారు 400 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఎం పికలో పారదర్శకత పాటిస్తామన్నారు. ప్రత్తిపాడు సర్కిల్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎస్‌సై వై. రవికుమార్, సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement