నేడు ఎస్కేయూకు సెలవు | today sku holiday | Sakshi
Sakshi News home page

నేడు ఎస్కేయూకు సెలవు

Feb 26 2017 11:42 PM | Updated on Nov 6 2018 5:13 PM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, క్యాంపస్‌ కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు ఎస్కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.సుధాకర్‌బాబు తెలిపారు.

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, క్యాంపస్‌ కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు ఎస్కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.సుధాకర్‌బాబు తెలిపారు. అకడమిక్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న రమేష్‌ అనే ఉద్యోగి సొంత గ్రామమైన బాకరాపేటలో అనారోగ్యంతో మరణించారన్నారు. ఆయనకు సంతాపంగా వర్సిటీకి సెలవు ప్రకటించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement