నేడు ఉచిత కంటివైద్య శిబిరం | Today Free eye camp | Sakshi
Sakshi News home page

నేడు ఉచిత కంటివైద్య శిబిరం

Jul 20 2016 12:56 AM | Updated on Sep 4 2017 5:19 AM

గోపాల్‌పేటః స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు చేస్తున్నట్లు ఆఫ్తాలమిక్‌ ఆఫీసర్‌ యుగేందర్‌ప్రసాద్‌ మంగళవారం పేర్కొన్నారు

గోపాల్‌పేటః స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు చేస్తున్నట్లు ఆఫ్తాలమిక్‌ ఆఫీసర్‌ యుగేందర్‌ప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement