సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి | To solve the problem of welfare hostels | Sakshi
Sakshi News home page

సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి

Aug 25 2016 1:25 AM | Updated on Sep 4 2017 10:43 AM

సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి

సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి

సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం పీడీఎస్‌యూ నాయకులు ఆర్ట్స్‌ కాలేజీ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర నేత శ్రీనివాస్‌ మాట్లాడుతూ హాస్టళ్లకు పక్కా భవనాలు లేవని, సరైన మెను ఇవ్వడం లేదన్నారు.

హన్మకొండ అర్బన్‌ : సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం పీడీఎస్‌యూ నాయకులు ఆర్ట్స్‌ కాలేజీ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర నేత శ్రీనివాస్‌ మాట్లాడుతూ హాస్టళ్లకు పక్కా భవనాలు లేవని, సరైన మెను ఇవ్వడం లేదన్నారు.
 
పాలిష్‌ చేసిన దొడ్డు బియ్యాన్ని హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారని అన్నారు. ప్రతి హాస్టల్‌కు ఏఎన్‌ఎంను నియమించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి విద్యార్థికి మెస్‌ చార్జీల కింద నెలకు రూ.2,500 కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు నరసింహారావు, పైండ్ల యాకయ్య, దుర్గం సారయ్య, రవీందర్, నరేష్, తిరుపతి, వేణు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement