చెన్నారావుపేట మండలం సూరిపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.
చెన్నారావుపేట మండలం సూరిపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వీరస్వామి(58) అనే గీతకార్మికుడు ప్రమాదవశాత్తూ తాటి చెట్టుపై నుంచి మృతిచెందాడు. తాటి చెట్టు మీద కల్లు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.