మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని వరంగల్ రేంజి డీఐజీ డాక్టర్ టి.ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు. హరితహా రంలో భాగంగా శని వారం మండలంలోని రామప్ప ఆలయ గార్డెన్‌లో ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి మొ క్కలు నాటారు.
Jul 24 2016 12:20 AM | Updated on Sep 4 2017 5:54 AM