అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి | the death of a residential school student With illness | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

Jul 11 2016 1:44 PM | Updated on Nov 9 2018 5:02 PM

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పాట్నాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఓ బాలిక అనారోగ్యంతో చనిపోయింది.

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పాట్నాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఓ బాలిక అనారోగ్యంతో చనిపోయింది. పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న జ్యోతి(8) వాంతులు, విరేచనాలతో రెండు రోజులుగా బాధపడుతోంది. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆదివారం చేర్పించగా పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం చనిపోయింది.

 

Advertisement
 
Advertisement
Advertisement