పలువురు టీడీపీ నేతలు సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.
పలువురు టీడీపీ నేతలు సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మంతులు మృణాళిని,కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు తోట నర్సింహం, రవీంద్రబాబు, సీఎం రమేష్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్, ఎమ్మెల్యే కళా వెంకట్రావు తదితరులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారంతా ప్రత్యేక పూజలు చేశారు.