టీడీపీ నాయకురాలికి తప్పిన పెనుప్రమాదం | tdp leader car accident in srikakulam district | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకురాలికి తప్పిన పెనుప్రమాదం

Dec 25 2015 11:02 AM | Updated on Aug 14 2018 3:22 PM

టీడీపీ నాయకురాలికి తప్పిన పెనుప్రమాదం - Sakshi

టీడీపీ నాయకురాలికి తప్పిన పెనుప్రమాదం

శ్రీకాకుళం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషకు శుక్రవారం ఉదయం తృటిలో పెనుప్రమాదం తప్పింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషకు శుక్రవారం ఉదయం తృటిలో పెనుప్రమాదం తప్పింది. కంచిలి మండలం బూర్గామ్ వద్ద  ఆమె ప్రయాణిస్తున్న కారు లారీని తప్పించపోయిన క్రమంలో డివైడర్ను ఢీ కొట్టింది. ఈ సమయంలో శిరీష సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement