పాముకాటుతో విద్యార్థి మృతి
రామన్నపేట: పాముకాటుకు గురై 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి మండలంలోని కక్కిరేణి గ్రామంలో చోటుచేసుకుంది.
Aug 22 2016 11:56 PM | Updated on Nov 9 2018 5:02 PM