కొత్తకోట : తెలంగాణలోని మహిళా సంఘాల పనితీరు బాగుంది.. ఆర్థిక లావాదేవీలు.. రుణాలతో ఉపాధి పొందుతూ సకాలంలో చెల్లించడం..
ఉత్తరప్రదేశ్‌లో మహిళల్లో చైతన్యం తక్కువగా ఉందని, అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువన్నారు. తెలంగాణలో మహిళలు ఆర్థికంగా మంచి ఎదుగుదల సాధించారని, ప్రతి నెల పొదుపు చేసుకుని వాటిని క్రమపద్ధతిలో అప్పులు ఇస్తూ తిరిగి బ్యాంకులకు చెల్లించడం బాగుందన్నారు. అనంతరం భీమా ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్‌ను వీరు తిరుమలాయ్యపల్లి వద్ద పరిశీలించారు. కార్యక్రమంలో కొత్తకోట సర్పంచ్ బీసం చెన్నకేశవరెడ్డి, జెడ్పీటీసీ పీజే బాబు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు.