సర్పాల సరస సల్లాపం | snakes game in roddam | Sakshi
Sakshi News home page

సర్పాల సరస సల్లాపం

Jul 31 2016 10:23 PM | Updated on Aug 20 2018 7:28 PM

సర్పాల సరస సల్లాపం - Sakshi

సర్పాల సరస సల్లాపం

మండల కేంద్రంలోని శ్మశానవాటికకు వెళ్లే దారిలోని పొలంలో ఆదివారం రెండు సర్పాలు సయ్యాటలాడాయి.

రొద్దం : మండల కేంద్రంలోని శ్మశానవాటికకు వెళ్లే దారిలోని పొలంలో ఆదివారం రెండు సర్పాలు సయ్యాటలాడాయి. పెనవేసుకుని అలా.. అలా.. ముందుకు సాగుతూ తన్మయత్వంలో మునిగిపోయాయి. అటువైపు రైతులు, కూలీలు వచ్చినా.. అలికిడి చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా కామకేళిలో మైమరచిపోయాయి. దాదాపు ఐదు గంటలపాటు సాగిన సర్పాల సరస సల్లాపాన్ని స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement