నయీం కేసులో 24 మంది కోర్టుకు | sit introduced 24 people to court in nayeem case | Sakshi
Sakshi News home page

నయీం కేసులో 24 మంది కోర్టుకు

Oct 6 2016 6:36 PM | Updated on Nov 6 2018 4:42 PM

ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సిట్ వేగవంతం చేసింది

మిర్యాలగూడ(నల్లగొండ): ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సిట్ వేగవంతం చేసింది. నయీం కేసుకు సంబంధించి 24 మంది నిందితులను పోలీసులు గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచారు.
 

Advertisement
 
Advertisement
Advertisement