వైభవంగా సప్పలమ్మ జాతర | sappalamma jathara in kondur | Sakshi
Sakshi News home page

వైభవంగా సప్పలమ్మ జాతర

Jul 27 2016 12:12 AM | Updated on Sep 4 2017 6:24 AM

వైభవంగా సప్పలమ్మ జాతర

వైభవంగా సప్పలమ్మ జాతర

మండలంలోని కొండూరులో మంగళవారం సప్పలమ్మ జాతర నిర్వహించారు.

లేపాక్షి : మండలంలోని కొండూరులో మంగళవారం సప్పలమ్మ జాతర నిర్వహించారు. గ్రామ పెద్దల సహకారంతో వాల్మీకులందరు కలిసి అమ్మవారికి జ్యోతులు మోశారు. ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి అర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శివప్ప, ఎంపీపీ హనోక్, ఎంపీటీసీ సభ్యురాలు సావిత్రమ్మ, మాజీ ఎంపీపీ కొండూరు మల్లికార్జున, టీడీపీ నాయకులు అంబికా లక్ష్మినారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement