ఖమ్మం రూరల్ మండలం దాన వాయిగూడెంలో విజిలెన్స్ అధికారులు రూ.70వేల విలువ చేసే గుట్కా, అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం రూరల్ మండలం దాన వాయిగూడెంలో విజిలెన్స్ అధికారులు రూ.70వేల విలువ చేసే గుట్కా, అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తిని ఇంట్లో ఇవి నిల్వ ఉంచిన సమాచారం తెలుసుకుని బుధవారం ఆ ఇంట్లో సోదాలు జరిపారు. ఇందుకు సంబంధించి మల్లికార్జున్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.