శ్రీశైలం రోప్‌వే 12వ తేదీ వరకు బంద్
శ్రీశైలంలో పాతాళాగంగకు వెళ్లే రోప్‌వే మార్గాన్ని ఈ నెల 12వ తేదీ వరకు బంద్ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న పుష్కర ఘాట్ వద్ద కొండ చరియలు విరిగిపడిన విషయం విదితమే.
Aug 8 2016 11:38 PM | Updated on Sep 27 2018 5:46 PM