రైఫిల్‌ షూటింగ్‌లో జిల్లాకు రజత పతకం | riffel shooting got silver medal to west | Sakshi
Sakshi News home page

రైఫిల్‌ షూటింగ్‌లో జిల్లాకు రజత పతకం

Jul 26 2016 10:46 PM | Updated on Sep 4 2017 6:24 AM

ఏలూరు రూరల్‌ : రాష్ట్రస్థాయి అండర్‌–19 రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో ఏలూరుకు చెందిన గాడి నీరజ రజత పతకం సాధించింది.

ఏలూరు రూరల్‌ : రాష్ట్రస్థాయి అండర్‌–19 రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో ఏలూరుకు చెందిన గాడి నీరజ రజత పతకం సాధించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రైఫిల్‌ షూటింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సుబ్రహ్మణ్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీన గుంటూరులో నిర్వహించిన పోటీల్లో నీరజ ప్రతిభ చూపినట్టు చెప్పారు. భవిష్యత్తులో రైఫిల్‌ షూటింగ్‌కు ఆదరణ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement