ఘనంగా వెంకన్న పూజలు | richly worshiped to lord venkateswara swamy | Sakshi
Sakshi News home page

ఘనంగా వెంకన్న పూజలు

Aug 26 2016 10:30 PM | Updated on Sep 4 2017 11:01 AM

హోమంలో పూర్ణాహుతి వేస్తున్న దృశ్యం

హోమంలో పూర్ణాహుతి వేస్తున్న దృశ్యం

మారుతి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు సన్నిధానం లక్ష్మి కాంత్ శర్మ ఆధ్వర్యంలో జీకేఅర్ గ్రూప్స్‌, వాటర్ గ్రిడ్ కాంట్రాక్టర్లు శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం ఘనంగా పూజలు నిర్వహించారు.

మునిపల్లి : మారుతి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు సన్నిధానం లక్ష్మి కాంత్ శర్మ ఆధ్వర్యంలో జీకేఅర్ గ్రూప్స్‌, వాటర్ గ్రిడ్ కాంట్రాక్టర్లు శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం ఘనంగా పూజలు నిర్వహించారు. మండలంలోని బుదేరా శివారు గుట్టపై గల పూరాతన వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించారు. హోమం, గోపూజ, శాంతి పూజ, బ్రహ్మ పూజ నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి, మాజీ ఎంపీపీ రాజేశ్వర్రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement