
మృతుల కుటుంబాలకు ఆర్డీఆర్ పరామర్శ
సూర్యాపేటరూరల్ : మండలంలోని కాసరబాదలో కాంగ్రెస్‌పార్టీ పేట పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌రహీం మామగారైన తన్నీరు సత్యం(75) అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన మృతదేహాన్ని గురువారం రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.