యాలాల ఎస్సైది ఆత్మహత్యే | ramesh death is a suicide, says SP srinivas | Sakshi
Sakshi News home page

యాలాల ఎస్సైది ఆత్మహత్యే

Sep 20 2015 7:45 PM | Updated on Mar 28 2018 11:11 AM

యాలాల ఎస్సైది ఆత్మహత్యే - Sakshi

యాలాల ఎస్సైది ఆత్మహత్యే

గత వారం రోజులుగా వార్తల్లో పతాక శీర్షికల్లో ఉన్న యాలాల ఎస్సై రమేష్‌ది హత్యా ఆత్మహత్యా అనే విషయంలో ఒక స్పష్టత వచ్చింది.

తాండూరు(రంగారెడ్డి): గత వారం రోజులుగా వార్తల్లో పతాక శీర్షికల్లో ఉన్న యాలాల ఎస్సై రమేష్‌ది హత్యా ఆత్మహత్యా అనే విషయంలో ఒక స్పష్టత వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడం ద్వారానే రమేష్ మృతిచెందినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలిందని.. రంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తాండూరు డీఎస్పీ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం రమేష్‌ది ఆత్మహత్యే అని వైద్యులు నిర్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. రమేష్ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement