గ్రామస్తుల చేతిలో హతమైన కొండచిలువ
మండలంలోని కమ్మగుట్టపల్లె పంచాయతీలో దండమిట్టలో బుధవారం ఓ పే...ద్ద కొండ చిలువ వచ్చింది. గ్రామస్తులు దానిని చూసి హడలిపోయారు.
Sep 21 2016 6:03 PM | Updated on Sep 4 2017 2:24 PM