పిండ ప్రదానాలకు షెడ్డు నిర్మాణం | pushkara ghats | Sakshi
Sakshi News home page

పిండ ప్రదానాలకు షెడ్డు నిర్మాణం

Jul 29 2016 2:29 AM | Updated on Sep 4 2017 6:46 AM

పిండ ప్రదానాలకు షెడ్డు నిర్మాణం

పిండ ప్రదానాలకు షెడ్డు నిర్మాణం

గొల్లపూడి పుష్కరఘాట్‌వద్ద యాత్రికుల సౌకర్యార్థం దేవాదాయశాఖ పిండప్రదానాలకు షెడ్డు నిర్మిస్తోంది. కృష్ణానది ఒడ్డున ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించుకునేందుకుగాను రూ.1.70లక్షలతో షెడ్డును నిర్మిస్తోంది.

గొల్లపూడి(విజయవాడరూరల్‌) : గొల్లపూడి పుష్కరఘాట్‌వద్ద యాత్రికుల సౌకర్యార్థం దేవాదాయశాఖ పిండప్రదానాలకు షెడ్డు నిర్మిస్తోంది.  కృష్ణానది ఒడ్డున ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించుకునేందుకుగాను రూ.1.70లక్షలతో షెడ్డును నిర్మిస్తోంది. గురువారం షెడ్డునిర్మాణం పనులు ప్రారంభించారు. నిర్మాణం పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్‌ నిర్వహిస్తోందని పంచాయతీరాజ్‌ ఏఈ సురేంద్ర తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement