కరాటేలో సత్తాచాటిన క్రీడాకారులు | players shown performance in karate | Sakshi
Sakshi News home page

కరాటేలో సత్తాచాటిన క్రీడాకారులు

Dec 9 2016 10:06 PM | Updated on Sep 4 2017 10:18 PM

కరాటేలో సత్తాచాటిన క్రీడాకారులు

కరాటేలో సత్తాచాటిన క్రీడాకారులు

నిడదవోలు :ఈ నెల 6న రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో నిడదవోలుకు చెందిన ఎస్‌కే సలీం, ఎం.జావేద్‌ రెహమాన్‌ ఖురేషి రాష్ట్రం తరఫున పాల్గొని వెండి పతకాలు సా«ధించారు.

నిడదవోలు :ఈ నెల 6న రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో  నిడదవోలుకు  చెందిన ఎస్‌కే సలీం, ఎం.జావేద్‌ రెహమాన్‌ ఖురేషి రాష్ట్రం తరఫున పాల్గొని వెండి పతకాలు సా«ధించారు. ఈ విషయాన్ని ఆంధ్రరాష్ట్ర జట్టు మేనేజర్‌ ఎంవీఆర్‌ రాజు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ గుజోరియో కరాటే అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు సత్తి వేణుమాధవరెడ్డి, గౌరవాధ్యక్షుడు  బండి రాంబాబు, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు కేదారిశెట్టి రవికుమార్‌ క్రీడాకారులను అభినందించారు.  

Advertisement
 
Advertisement
Advertisement